News
టీఎస్ ఐపాస్‌ను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వ నూతన పారిశ్రామిక విధానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. నగరంలోని హెచ్.ఐ.సి.సిలో ఏర్పాటు చేసిన టీఎస్ ఐపాస్ లాంచ్ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిలతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ టీఎస్ ఐపాస్‌ను కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు హాజరైయ్యారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








